సంఘీభావం తెలిపిన సవిత
విశాలాంధ్ర -పెనుకొండ : రాప్తాడు నియోజకవర్గం చెన్నే కొత్తపల్లి మండలం నుండి పెనుకొండ వరకు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టిన తెలుగు తమ్ముళ్లు , తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుచంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా చెన్నే కొత్తపల్లి నుండి పెనుకొండ దర్గాకు పాదయాత్ర రాగా పెనుకొండ పట్టణ కేంద్రం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సంఘీభావం తెలియచేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, పాదయాత్ర చేపట్టినటువంటి నాయకులను సన్మానించి వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు.