Monday, March 20, 2023
Monday, March 20, 2023

సచివాలయన్ని ఆకస్మిక తనిఖీ

విశాలాంధ్ర – పెనుకొండ : మండల పరిధిలోని మావటూరు గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్ ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలు ప్రజలకు చేరేవిధముగా చూడాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించిన సబ్ కలెక్టర్ అలాగే సచివాలయనికి సంబంధించిన పలు రికార్డులు తనిఖీ చేశారు నిర్దేశించిన సమయాలలోని సచివాలయానికి హాజరుకావాలని పనివేళలో సక్రమంగా పని నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బుచ్చిబాబు నాయక్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img