Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని బిజెపి అధ్యక్షుడికి విజ్ఞప్తి

విశాలాంధ్ర -ఉరవకొండ : వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ బుధవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుకు ఉరవకొండ వాల్మీకి సంఘం నాయకులు విన్నత పత్రాన్ని అందజేశారు. ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి ఉరవకొండ కి వచ్చిన ఆయనను పలువురు వాల్మీకి సంఘం నాయకులు కలిసి తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తమ కులాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకే రాష్ట్రంలో ఉన్న బోయ, వాల్మీకులు ఒక ప్రాంతంలో ఎస్టీలుగా మరో ప్రాంతంలో బీసీలుగా కొనసాగుతున్నారని అందరిని కూడా ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని కోరారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img