Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

తెదేపా కార్యకర్తకు పరామర్శ

విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని సుద్దబట్లపల్లి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త వెంకటేష్ ను గురువారంరోజున మావుటూరు గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా గాయపడిన వెంకటేష్ పెనుకొండ ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స పొందుతూ ఉండగా శుక్రవారంఅక్కడికి వెళ్లి పరామర్శించిన తెదేపా కార్యకర్త వెంకటేష్ ను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆమెతోపాటుగా తేదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img