Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

రిజిస్ట్రార్ కు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో బోధనా సిబ్బంది నియామకాలు, నిధులు, ప్రైవేట్ కళాశాలలో అనుసరిస్తున్న నిబంధన ఉల్లంఘన పై మంగళవారం చేపట్టను బంద్ కు సహకరించాలని రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ కు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుళాయి స్వామి, కార్యదర్శి చిరంజీవి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రైవేట్ కళాశాల లో దోపిడి నియంత్రణ, కేజీ టు పీజీ మౌలిక సదుపాయాలు కల్పన పై నిరసనను జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img