Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

భక్తిశ్రద్ధలతో అక్కల్కోట్ మహారాజ్ ఆరాధనోత్సవం

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : స్థానిక హెచ్ఎల్సీ కాలనీలో శ్రీ వలి ఆశ్రమం నందు శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు 145వ ఆరాధన మహోత్సవాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం స్వామి వారి చిత్ర పటము తో నగర సంకీర్తన నిర్వహించారు. మందిరంలో గణపతి పూజ రుద్ర అభిషేకాలు పండితులు నిర్వహించారు. సత్య దత్త వ్రతము నిర్వహించారు. అక్కల్కోట్ మహారాజు యొక్క జీవిత చరిత్ర విశేషాలను లక్ష్మయ్య ప్రవచనాలు చేశారు. అనంతరం భజనలతో ఆధ్యాత్మికత సంతరించుకొంది. సాయంత్రం స్వామివారి చిత్ర పటానికి పూలమాలలు వేసి కన్నుల పండుగగా నగలోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీధర్ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ కార్యవర్గ సభ్యులు ,జయచంద్ర లక్ష్మయ్య, నాగేశ్వరరావు,జై చంద్ర, కొండారెడ్డి,ఓబులేసు రెడ్డి ,ఉమా, జయ, లత,శివమ్మ నాగరత్నమ్మ నారాయణమ్మ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img