Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

పేదల ఆకలి తీరుస్తున్న అన్నా క్యా0టీన్

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రం కు మారుమూల ప్రాతంలనుండి వివిధ పనులకు విచ్చేసిన నియోజకవర్గ ప్రజలకు ఎన్టీఆర్ అన్నా క్యా0టీన్ ద్వారా పెనుకొశీడ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 5 రూపాయలకే 106 వరోజు భోజనం ఏర్పాటు చేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వాహకకార్యదర్శి సవితమ్మ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు స్ఫూర్తి చంద్రబాబునాయుడు యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో అంజనేయులు, త్రివేంద్ర నాయుడు ,మారుతి, ప్రసాద్,శివప్ప , ఉమాశంకర్, వెంకటేష్ , మద్దిలేటి, హేమంత్ ,మోహన, రంగనాథ్ అనిల్ , మంజు, తదితరులుతెదేపా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img