Friday, June 2, 2023
Friday, June 2, 2023

అన్నార్తుల ఆకలి తీరుస్తున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే 55వరోజు ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ వద్ద భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శి సవితమ్మ అన్నార్తుల ఆకలిని తీర్చుటకు అన్న క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుందని సమయానికి అన్నం దొరకడం కష్టంగా ఉన్న పరిస్థితులలో ఐదు రూపాయలకు ఎంత మంచి భోజనం దొరకడం అదృష్టమని అన్నారు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు మాజీ సర్పంచ్ సోమశేఖర్ ,మాజీ సర్పంచ్ ప్రసాద్, వాసుదేవ రెడ్డి, వీర చిన్నప్ప వెంకటేశులు శ్రీరాములు గోవిందు తదితరులు పాల్గొని అన్నాన్ని వడ్డించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img