Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

అన్నార్తులకు అన్నాక్యా0టీన్

విశాలాంధ్ర పెనుకొండ : నియోజకవర్గ కేంద్రం లో నిరుపేదలకు అన్నార్తులకు ఎన్టీఆర్ అన్నా క్యా0టీన్ ఒక వరంగా ఉందని అన్న క్యాంటీన్ ద్వారా పెనుకొశీడ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 5 రూపాయలకే 214వరోజు అన్నా క్యాశీటీన్ ద్వారా భోజనం సదుపాయాన్ని ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీరాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img