Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నిత్య విద్యార్థిగా అన్వేషణ చేపట్టాలి

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా విద్యార్థులు నిత్య అన్వేషణ చేపట్టాలని అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజు తెలిపారు. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ , నూతన సాంకేతిక కోర్సులపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్, డేటా సైన్స్, బిగ్ డేటా, బ్లాక్ చైన్ ఇలా విభిన్న కోర్సులు సాంకేతిక రంగంలో మార్పులకు తగ్గట్టుగా విద్యార్థులు సన్నదత కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, డీన్ కంప్యూటర్ సైన్స్ గౌతమ్ చక్రవర్తి, కన్వీనర్ దుర్గా చరన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img