Friday, September 22, 2023
Friday, September 22, 2023

కసాపురం కి బయలుదేరిన ఆత్మకూరు సిపిఐ నాయకులు

విశాలాంధ్ర -ఆత్మకూర్ : నంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సిపిఐ సమితి, ఆత్మకూరు మండలం నుంచి పదిమంది గుంతకల్ నియోజకవర్గం కసాపురం లో జరిగే రెండు రోజులు పాటు సిపిఐ పార్టీ శిక్షణ తరగతులు జరుగుతున్నందువలన ఆత్మకూరు నుంచి పదిమంది కార్యకర్తలు నాయకులు బయలుదేరి కసాపురానికి చేరుకున్నట్టు ఆత్మకూరు మండల కార్యదర్శి నీళ్ల పాల రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఆత్మకూరు మండల సహాయ కార్యదర్శి బండారు శివ మహిళా సమైక్య మండల నాయకురాలు నల్లమ్మ లక్ష్మీదేవి మదిగుబ్బ శాఖ కార్యదర్శి సి, రాముడు తోపుదుర్తి శాఖ కార్యదర్శి రామన్న సహయ కార్య దర్శి లింగమయ్య గొరి దిండ్ల తాండ,శాఖ కార్యదర్శి గోపాల నాయక్ సనప శాఖ కార్యదర్శి ఈశ్వరయ్య, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img