విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన నాగరాజును మంగళవారం ధర్మవరం బార్ అసోసియేషన్ న్యాయవాదులు పెనుకొండకు విచ్చేసి నాగరాజును బార్ అసోసియేషన్ కార్యాలయం నందు ఘనంగా సన్మానించారు వారు సందర్భంగా మాట్లాడుతూ అధ్యక్షుడిగా ఎంపిక కావడం ఆనందంగా ఉందని అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మంచి సేవా కార్యక్రమాలు చేపట్టి అందరి మనసులు గెలుచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.