Monday, June 5, 2023
Monday, June 5, 2023

మేడే సందర్భంగా కార్మిక చట్టాలపై అవగాహన సదస్సు

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ కోర్టు ప్రాంగణం నందు సోమవారం మే డే సందర్భంగా కార్మిక చట్టాలపై న్యాయ అవగాహన సదస్సును మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్ శంకర్ రావు , మరియు జూనియర్స్ జడ్జ్ సయ్యద్ పసల ముజీద్ పాల్గొని చట్టంలో కార్మికులకు ఉన్న హక్కులను గురించి మరి వారి హక్కులను కాపాడడానికి ప్రభుత్వము కోర్టులు చేయవలసిన పనులు కార్మికుల యొక్క హక్కులను భంగం కలగకుండా కోర్టులు కాపాడాల్సిన అవసరం ఉన్నదని ఏ కార్మికులు కైనా చట్టపరంగా ఇబ్బందులు ఉంటే మండల న్యాయ సేవా అధికార సమస్య న్యాయ సేవలు అందిస్తుందని కార్మికులు వాటిని వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగరాజు, ఏజీపీ భాస్కర్ రెడ్డి, శర్మ, శివారెడ్డి, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img