Friday, December 1, 2023
Friday, December 1, 2023

నలంద కళాశాలలో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : నలంద కళాశాలలో హెచ్‌ఐవి/ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిడ్స్ సంస్థ సిబ్బంది నరేష్ బాబు, విజయభాస్కర్ మాట్లాడుతూ… ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ వివిధ కళాశాలల్లో విద్యార్థులకు హెచ్‌ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించమన్నారు.. ఈ కార్యక్రమంలో రిడ్స్ సిబ్బంది నరేష్ బాబు, విజయ భాస్కర్,శంషాద్, అనిల కుమారి , అలివేలు, షేక్షావలి, అరుణ,,విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img