Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

బాబు జగజ్జివన్ రావు వర్ధంతి

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ కూడలిలో గురువారం భారత ఉప ప్రధాని దళిత మేధావి బాబు జగజ్జీవన్ రామ్ 37వ వర్ధంతిని హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ అధ్యక్షతన అంబేద్కర్ సర్కిల్ నందు ఘనంగా నిర్వహించి నివాళుల అర్పించారు ఈ కార్యక్రమం నందు ఎన్జీవో వెంకటేష్ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ కార్యదర్శి రామాంజనేయులు ఎస్సీ ఎస్టీ నివాళులు అర్పించడం జరిగినది. అనంతరం అంబేద్కర్ కూడలి నందు బుధవారం ప్రభాకర్ అలియాస్ పంచ్ ప్రభాకర్ రెడ్డి దళితులపై అనుచితమైన మాటలు వైరల్ అయినవి పంచ్ ప్రభాకర్ దళితులను కించపరుస్తూ మాట్లాడిన ఈ మాటలను నిరసిస్తూ అనేకమంది దళిత మేధావులు దళిత సంఘాల నేతలు దళిత కార్యకర్తలు స్వచ్ఛందంగా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని పంచ్ ప్రభాకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పంచ్ ప్రభాకర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి పెనుకొండ సబ్ కలెక్టర్ కి మరియు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేయడం జరిగినది. భవిష్యత్తులో దళితుల పట్ల ఎటువంటి సంఘటనలు జరగకూడదని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img