విశాలాంధ్ర – పెనుకొండ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత శనివారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు సూర్యుటి భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమంలో పాల్గొని మినీ మేనిఫెస్టో పై సమీక్ష సమావేశంలో పాల్గొన్న సవిత వారితో పాటుగా అనంత జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య వర్గంలో ఉన్న సభ్యులు పాల్గొన్నారు.