విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : మండలంలోని పలు గ్రామాల నుండి విజయవాడ లో బుధవారం జరిగిన బీసీ గర్జన మహాసభకు సంతనూతలపాడు శాసనసభ్యులు డీజేఆర్ సుధాకర్ బాబు ఆదేశాల మేరకు బస్సులలో విజయవాడ బీసీ గర్జన మహాసభకు బయలుదేరిన బీసీ నాయకులు రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పేరాల చెన్నకేశవులు, వైసీపీ నాయకులు పి శ్రీమన్నారాయణ, గండు వెంకట్రావు, పెంట్యాల శ్రీనివాసరావు, వివిధ గ్రామాల బిసి నాయకులు కార్యకర్తలు అభిమానులు బయలుదేరారు.