Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

క్షతగాత్రులకు పరామర్శ

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం వెంకటం పల్లి పెద్ద తాండ గ్రామంలో మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో అదే గ్రామానికి చెందిన ఆర్. సరోజ, మాధవి, దేవమ్మ,ఎస్ సరోజ తీవ్రంగా గాయపడ్డారు మీరు అనంతపురంలోని సన్రై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని బుధవారం రాకెట్ల మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన డాక్టర్లకు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img