Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రం

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర లయన్స్ క్లబ్ గవర్నర్ చంద్ర ప్రకాష్ చేతుల మీదుగా మంచినీటి చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ గవర్నర్ మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఉరవకొండ లయన్స్ క్లబ్ వారు ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని గవర్నర్ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సప్తగిరి మల్లికార్జున క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img