Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

వైయస్సార్ విగ్రహావిష్కరణకు తరలి రండి

విశాలాంధ్ర -తనకల్లు : మండల కేంద్రంలోని సచివాలయ పరిధిలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైయస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతున్నట్టు వైసిపి మండల కన్వీనర్ ఎద్దుల మధుసూదన్ రెడ్డి పత్రికా ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు పీవీ సిద్ధారెడ్డి మాజీ శాసనసభ్యులు కడపల మోహన్ రెడ్డి గారు హాజరవుతారని ఎంపీపీలు జడ్పిటిసిలు ఎంపీటీసీలు కోఆప్షన్ సభ్యులు సర్పంచులు వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img