Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆడ మగ కాని జాతికి చెందిన వాడు నారా లోకేష్

రాజకీయాల కోసం భూములు అమ్ముకున్న చరిత్ర మాది

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణమునందు మంగళవారం ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ ఎమ్మెల్సీ మంగమ్మ మరియు స్థానిక నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశాన్ని వారి కార్యాలయం నందు ఏర్పాటుచేసి ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ యవగలం పాదయాత్రలో సోమవారం నారా లోకేష్ మరియు స్థానిక నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఆడ మగ కాని జాతికి చెందిన వాడు నారా లోకేష్ స్థానిక పరిస్థితుల్లో తెలియకుండా పక్కన వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివిన లోకేష్ తన పక్కనే డీజిల్ దొంగ, ఇసుక దొంగలు మధ్యము దొంగలను పెట్టుకొని తమపై విమర్శలు చేయడం లోకేష్ బాబు రాజకీయ పరిజ్ఞానంపై అనుమానం వస్తుంది.
నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధం
జగన్ ఓ కనుసైగా చేస్తే జిల్లా దాటే అంతవరకు బట్టలు ఊడదీసి కొడుతాం
నియోజవర్గం లో జరిగిన అభివృద్ధిపై ఏ సమయంలో నైనా చర్చకు సిద్ధం
దమ్ముంటే, మగాడివైతే బహిరంగకు చర్చకు రావాలని సవాల్ విసిరారు
మా తాతకి 50 ఎకరాల ఆస్తిలో మా నాన్న 1986 లో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికలలో పోటీ చెయ్యగా అందుకు ఖర్చులు గాను మూడు ఎకరాల భూమిని అమ్ముకున్నామని మీ తాత ఖర్జూరపు నాయుడు రెండు ఎకరాల భూస్వామి నేడు నీవు మీ తండ్రి గారి ఆస్తి ఎంత మేము కష్టపడి వ్యాపారాలు చేసి పైసా పైసా కూడా పెట్టి ఇండ్లు కట్టుకుంటే మంత్రిగా అయి అన్యాయాలు చేశానని బహిరంగ సభలో మాట్లాడడం నీ అవివేకానికి నిదర్శనంగా నిలుస్తున్నది పెనుకొండ నియోజకవర్గంలో రోడ్లకు కాను 450 కోట్లు మంజూరు కాగా అలాగే సచివాలయ భవనాలు మరియు ఆర్ బి కే భవనాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లైబ్రరీ భవనాలు అన్ని నిర్మాణంలో ఉన్నాయని వాటన్నింటినీ అభివృద్ధి అనరా మెడికల్ కాలేజీ ఒకసారి శంకుస్థాపన చేస్తే రెండుసార్లు చేశారని మీ యొక్క అమాయకత్వానికి నిదర్శనం కళ్ళు ఉండి చూడలేని గుడ్డి వాళ్ళ మాదిరిగా నీకు బుద్ధి లేదు కానీ స్థానిక మాజీ ప్రజాప్రతినిధులకు బుద్ధి లేదా నీకు స్క్రిప్ట్ రాసిస్తే అది చదవడం తప్ప లోకజ్ఞానం లేని వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నావు. తోలుమందంతో పలకడం చేతగాని దద్దమ్మవి ఒకరిని విమర్శించే స్థాయి నీకు లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు గొర్రెల పెంపక క్షేత్రంలో గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రాన్ని రెండు కోట్లతో మంజూరు కాగా వాటి టెండర్లు కూడా పిలవడం జరిగింది గత 20 సంవత్సరాలు ప్రజా ప్రతినిధిగా ఉండి గొర్రెల పెంపకం కులంలో పుట్టి పార్థసారథి ఏమి సాధించాడని నాకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనంతపురం జిల్లా పై అవగాహన ఉంది కాబట్టి అనంతపురం జిల్లాకు అనువైన గొర్రెల పెంపకాన్ని శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే చాలా కుటుంబాలు వాటి ద్వారా జీవనం అవుతున్న విషయాన్ని గుర్తించామని మీకు అవగాహన లేకుండా అనవసరమైన మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదని కియాలో లేబర్ కాంట్రాక్ట్ ద్వారా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని కాడు కూతలు కూస్తే నాలుక కోస్తామని ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చర్చించడానికి స్థలం నువ్వు చెప్పినా మేము చెప్పిన చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీరాములు ఎంపీపీ గీత రామ్మోహన్ రెడ్డి అగ్ని చైర్మన్ కొండలరాయుడు వైస్ చైర్మన్ వైశాలి జయశంకర్ రెడ్డి కన్వీనర్ బాబు పట్టణ కన్వీనర్ నరసింహులు శ్రీనివాసులు వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సానిపల్లి మంగమ్మ గారు, పెనుకొండ మండల మరియు పట్టణ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img