Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

బాధితులకు పరామర్శ

విశాలాంధ్ర- పెనుకొండ : అనంతపురం జిల్లా కురుబ సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు వసికేరి లింగమూర్తి కుమారుడు వసికెరీ హరీష్ సోమవారం రోజున గుండెపోటుతో మరణించగా అనంతపురంలోని మారుతి నగర్ నందు వారి ఇంటికి మంగళవారం వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపి ధైర్యంగా ఉండాలని కొడుకు లేని లోటును తీర్చలేమని వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మన ధైర్యాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో వసికెరీ శివ వసికెరీ రమేష్ ,బ్యాళ్ల నాగేంద్ర, జంగాల పల్లి ప్రసాద్,వాసుదేవరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img