Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

సజావుగా డైట్ సప్లమెంటరీ పరీక్షలు

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు సోమవారం 2 కేంద్రాలలో డైట్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రమునందు 110 మంది విద్యార్థులను కేటాయించగా 50 మంది పరీక్షలకు హాజరుకాగా 60 మంది పరీక్షకు హాజరు కాలేకపోయారు ఈ కేంద్రానికి జూలకుంట ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ చీఫ్ సూపర్డెంట్ గా వ్యవహరించారు సవర్భాష డ్యూటీ ఆఫీసర్ గా వ్యవహరించారు మరొక కేంద్రము జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు జరిగిన పరీక్షలలో 83 మంది విద్యార్థులను కేటాయించగా 1 పరీక్షకు హాజరుకావలేదు 82 మంది పరీక్షకు హాజరైనట్లు ఈ కేంద్రానికి చీప్ సూపర్డెంట్ గా వ్యవహరిస్తున్న జ్యోతిర్లత తెలిపారు ఈ కేంద్రానికి డ్యూటీ ఆఫీసర్ గా రంగప్ప వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img