Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నందు ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర్ నారాయణ కార్యాలయం నందు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన బాధితులు:
చర్ల మర్గటెట్, పెనుకొండ. లావణ్య, పెనుకొండ. మహబూబ్ బాషా, సోమందేపల్లి మండల వారికీ ముఖ్యమంత్రి సహాయనిది పథకం ద్వారా మంజూరు అయిన .4,75,000/-విలువ గల చెక్ లను బాధితులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమర్ ఫరూక్, కన్వీనర్ నరసింహ, వైస్ చైర్మన్ సునీల్, అగ్రి చేర్మెన్ కొండలరాయుడు, వైస్ చైర్మన్ వైశాలి జయశంకర్ రెడ్డి, నగర పంచాయతీ కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img