Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

అనురాగ వృద్ధాశ్రమానికి గ్రైండర్ పంపిణీ

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని బోయ జాస్విక్ రామ్ జన్మదిన సందర్భంగా గురువారం రాజేంధ్ర నగర్ లోని అనురాగ వృద్ధాశ్రమంలో ఉపయోగపడేందుకు గ్రైండర్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాస్విక్ రామ్ మాట్లాడుతూ అనాధ వృద్ధులకు తమ వంతు సహాయంగా గ్రైండర్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్యామ్ సాగర్ ,గోపి,గాయత్రి,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img