సీఐ డివి.నారాయణ రెడ్డి
విశాలాంధ్ర,కదిరి.పట్టణము లోని ప్రధాన రహదారులలోని అన్ని రకాల దుకాణదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పట్టణ సీఐ డివి నారాయణ రెడ్డి పేర్కొన్నారు.పట్టణంలో ట్రాఫిక్, పార్కింగ్,సీసీ కెమెరాల ఏర్పాటు విషయంపై కోనేరు సమీపాన ఎస్ వి కే ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశానికి అన్ని రకాల షాపుల యజమానులు/ మేనేజర్లు హాజరుకావాలని ఆయన ఆదేశించారు.