Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

గౌతమి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు

విశాలాంధ్ర – అనంతపురం : బాలల దినోత్సవం పురస్కరించుకొని కమలానగర్లోని గౌతమి ఇంగ్లీషు మీడియం హైస్కూల్ లో ఫాన్సీడ్రెస్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ వేషాధారనణలో చిన్నారులు అలరించారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, క్విజ్, చేతిరాత, కలరింగ్ కాంపిటేషన్ పోటీలు నిర్వహించారు. విజేతలకు 14న బహుమస్తులు అందజేయనున్నట్లు
కరస్పాడెంట్ బి, రఘునాథరావు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img