Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

పేద విధ్యర్థుల ఆర్థిక సహాయం

తనకల్లు విశాలాంధ్ర మండల పరిధిలోని బత్తినవారి పల్లికి చెందిన తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థుల హేమ జస్వంత్ విషయం మేనమామ రంగయ్య వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి మంగళవారం కదిరిలో తన నివాసంలో విద్యార్థులతో మాట్లాడి మార్కాపురం గ్లోబల్ కాలేజీలో చదువుతున్న వారి అడ్మిషన్ ఫీజుల కోసం రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించి అన్ని విధాల ఆర్థిక సహాయము అందిస్తానన్నారు. ఈ సహాయం సహకారము అందిస్తున్న వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు సంపంగి గోవర్ధన్, ఏసురత్నం, రంగయ్య తదితరులు పాల్గొన్నార

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img