Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

గర్భవతులకు అన్నదానo

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రి కు వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకు, వారు సహాయకులకు, మరియు ఆరోగ్య కార్యకర్తలకు, వివిధ అనారోగ్యముతో వచ్చినటువంటి వారందరికి శుక్రవారం శ్రీ సత్య సాయి బాబా సేవా సమితి వారు నారాయణ సేవలో భాగంగా100 మందికి కే శ్రీ బాతుతో పాటుగా అన్నదానాన్ని, వాటర్ పాకెట్లను, అందజేసినామనీ. ఈ కార్యక్రమానికి సుధాకర్ గుప్త వారి భార్య అమృతవల్లి గారి కుమారుడు చిరంజీవి వెంకటేష్ బాబు జన్మదిన సందర్భంగా అన్నదానానికి సహకరించినారనీ, వెంకటేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచు, వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామనీ సత్య సాయి సేవా సమితి తాలూకా అధ్యక్షులు శంకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అనురాధ తో పాటు మహిళా వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img