విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని బండ్లపల్లి నాగులూరు గ్రామాలలో కల్లు తాగి అస్వస్థకు గురైన బాధితులు పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారిని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆసుపత్రికి వెళ్లి బాధ్యతలను పరామర్శించారు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం అనంతపురం గానీ హిందూపురం కానీ తరలించి మంచి వైద్యం చేయించాలని డాక్టర్లకు సూచించారు గ్రామంలో జరిగిన జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు ఎక్సైజ్ అధికారులు వీటిపై పరివేక్షణ పెంచాలని సూచించారు ఆయన వెంట టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.