విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రం లో నిరుపేదలకు బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత తండ్రి రామచంద్రారెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి పేదలందరికీ ఆమె నిర్వహిస్తున్న ఎన్టీఆర్ అన్నా క్యా0టీన్ ద్వారా ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.