Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

పేదలకు అన్నదానం చేయుట ఎంతో తృప్తిని ఇస్తుంది

శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ అధ్యక్షుడు సూర్య ప్రకాష్
విశాలాంధ్ర – ధర్మవరం : పేదలకు అన్నదానం చేయుట ఎంతో తృప్తిని ఇస్తుందని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ అధ్యక్షులు సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో గురువారం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత వైభవంగా అర్చకులు భక్తాదులు నడుమ నిర్వహించారు. అనంతరం 600 మంది కు అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img