Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ఉపాధ్యాయ యూనియన్ నాయకులకు ఘన సన్మానం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఉపాధ్యాయులకు పనిచేస్తున్న హనుమంత రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు అలాగే కోశాధికారిగా ప్రభాకర్ ను జిల్లా నాయకులు ఎన్నుకున్నందుకు మంగళవారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, అధ్యక్షతన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారిని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయుల సమస్యల పట్ల మరియు జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట శ్రీనివాసులు, శివ రుద్ర , శివరాజ్, విష్ణువర్ధన్ రెడ్డి,సతీష్, విజయ నాయక్, , గిరిజమ్మ, అక్కమ్మ,బోధన సిబ్బంది బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img