విశాలాంధ్ర – పెనుకొండ : పెనుగొండ పట్టణము నందు ఉన్న పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు వారి విగ్రహం దగ్గర మంగళవారం 109 వ జయంతి సందర్భంగా పెనుకొండలో జూనియర్ కాలేజి ముందర ప్రతిష్టాపన చేసిన వారి విగ్రహానికి పూలమాలలతో అలంకరించి వారి జయంతిని రవిశంకర్ గురూజీ మరియు శ్రీనివాసులు మాజీ సర్పంచ్ ,జాబిలి చాంద్ బాషా ఆధ్వర్యంలో జరుగింది పెనుకొండ పుర వాస్తవ్యులు సుధాకర్ గప్త నారాయణ స్వామీ,ప్రగతి శీన,జాన్ ప్రియనాథ్ తదితర సాహితీ వేత్తలు పాల్గొని ఆ మహనీయుని స్మరించుకుని నివాళి అర్పించారు.