విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న హర్ గర్ తిరంగా బుధవారం 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాలపై భాగంలో త్రివర్ణ పతాకాన్ని కళాశాల ప్రిన్సిపల్ యువరాజ్ ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేశారు దేశభక్తిని చాటుదామని అన్నారు.