విశాలాంధ్ర పెనుకొండ : పెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, బి కే పార్థసారథి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి గొల్లపల్లి చాకలి శ్రీనివాసులు, చెరువుగే రి నంజుండ, ఆధ్వర్యంలో పెనుకొండ చెరువు గేరి, ఎగువ గడ్డ, కుమ్మరిదొడ్డి, బి టి ఆర్ కాలనీ, గోనిపేట తండా కు చెందిన 50 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ పార్థసారథి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.