విశాలాంధ్ర- జె ఎన్ టి యు ఏ: జవహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల లో ఇంట్రా కాలేజియేట్ స్పోర్ట్స్ మీట్ 2కె 23ను బుధవారం నిర్వహించినట్లు డైరెక్టర్ ఆచార్య బి. దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపకులపతి ఆచార్య జింక రంగా జనార్ధన్, రెక్టర్ ఆచార్య విజయ్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ రానున్నారు.