Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజలకు రక్ష

విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని మావటురు గ్రామంలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పెనుకొండ వైఎస్ఆర్ సీపీ నాయకులు పుష్పం సుధాకర్ రెడ్డి సర్పంచ్ నాగరాజు ఎంపీటీసి శివయ్య మరియు ఎంపీడీవో శివ శంకరప్ప స్పెషల్ ఆఫీసర్ పద్మక్క సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img