Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఉపాధికి జీవనాడి కమ్యూనికేషన్ స్కిల్స్..

  • విశాలాంధ్ర -బుక్కరాయసముద్రం : ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి జీవనాడి కమ్యూనికేషన్ స్కిల్స్ అని తిరుపతి మోహన్ బాబు కళాశాల ప్రొ. రవిచంద్ర పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో కమ్యూనికేషన్ స్కిల్స్ పై మొదటి సంవత్సరం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ . ఇంటర్వ్యూలో నేర్చుకోవాల్సిన మెలుకులు, పరిశోధత్వక విద్య, సాంకేతిక విజ్ఞాన అన్వేషణ మొదలగు అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img