Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరణ

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు కలసి సోమవారం కోర్టు విధులను న్యాయవాదులు బహిష్కరించారు రాష్ట్రంలో న్యాయవాదుల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని దాడులకు గురైన బాలగోపాల్ విజయవాడ బార్ అసోసియేషన్ శ్రీనివాస కళ్యాణ రెడ్డి ఆదోని భాస్కర నాయుడు డోన్ వారి మీద జరిగిన దాడులు గురించి వారికి న్యాయం జరగాలని విధులను బహిష్కరిస్తున్నామని భార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img