Monday, September 25, 2023
Monday, September 25, 2023

అక్రమ అరెస్టులను ఖండిద్దాం.. ప్రజాస్వామ్యం కాపాడుకుందాం

విశాలాంధ్ర- రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పిలుపునివ్వడంతో సిపిఐ ఇతర ప్రజా సంఘాలు మద్దతు తెలపడంతో ముందస్తు అరెస్టు చేయడం సిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాయదుర్గం పట్టణంలో సిపిఐ నాయకులు బందుకు పిలుపునిచ్చిన తెలుగుదేశం నాయకులను రాయదుర్గం పోలీసులు ఐదు గంటలకి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో తరలించి అరెస్టు చేశారు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి తెలుగుదేశం నాయకులు సిపిఐ నాయకులు మాజీ జడ్పీ చైర్మన్ నాగరాజు పట్టణ అధ్యక్షుడు పసుపులేటి రాజు రాష్ట్ర చేనేత అసోసియేషన్ డైరెక్టర్ టంకశాల హనుమంతు జిల్లా అధికార ప్రతినిధి పోర్రాళ్ళ పురుషోత్తం మాజీ కౌన్సిలర్ నల్లపూల వెంకటేశులు తోపాటు రాయదుర్గం సిపిఐ జిల్లాకార్యవర్గ సభ్యుడు నాగార్జున పట్టణ కార్యదర్శి కొట్రెష్ గుమ్మగట్ట మండలం జిల్లా అధికారిక యూత్ ప్రెసిడెంట్ రమేష్ మాజీఎంపిటిసి కలుగోడు గోవిందప్ప మైనార్టీ విభాగ పట్టణ కార్యదర్శి ఇనాయత్ ముఖ్యమైన నాయకులను అరెస్టు చేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img