Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు

విశాలాంధ్ర : ఉరవకొండ : ఉరవకొండలో సోమవారం 55వ జాతీయ గ్రంథాలయ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలతో సత్కరించి విద్యార్థిని విద్యార్థుల మధ్య వేడుకలు. నిర్వహించుకున్నట్లు గ్రంధాల శాఖ అధికారి ప్రతాపరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని వినియోగించుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాటకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img