విశాలాంధ్ర : శెట్టూరు మండలం పరిధిలో చింతర్లపల్లి గ్రామంలో గురువారం పశు వైద్యాధికారి డాక్టర్ సాయి సుమంత్ ఆధ్వర్యంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు సోకే ముద్ద చర్మ వ్యాధిపై పాడి రైతులకు కల్పించారు పశుసంవర్ధకకశాఖ సహాయకులు ఎర్రి స్వామి మాట్లాడుతూ పశువులకు సోకే ముద్ద చర్మ వ్యాధిపై పాడి పరిశ్రమ రైతులకు అవగాహన కల్పించారు పాడి పశువులలో స్మూక్ష్మాతి సూక్ష్మిమైన వైరస్ సోకితే శరీరమంతా చర్మంపై బొబ్బలు వ్యాపిస్తాయన్నారు ఈ వ్యాధి వల్ల పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు వారు తెలియజేశారు మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పశువులకు ముద్ద చర్మ వ్యాధి దాదాపు 150 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ సహయకులు గొవిందప్ప సాయి కూమార్ గోపాలమిత్ర రమేష్ పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు