విశాలాంధ్ర -పెనుకొండ : నియోజకవర్గ పరిధిలోని గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి విడిది కేంద్రం నుండి 53 వ రోజు యువగళం పాదయాత్ర నారా లోకేష్ బాబుతో కలసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ఇన్చార్జ్ బీకే పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్చార్జీలు ఉమామహేశ్వర్ నాయుడు బిటి నాయుడు అమర్నాథ్ రెడ్డి మారుతి చౌదరి ఇతర నాయకులు పాల్గొన్నరు అలాగే తెలుగు దేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ పాల్గొని నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు పాదయాత్రకు విచ్చేసిన వారికి వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్లు అల్పాహారము భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు.