Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజవంతం చేయండి

జెడ్పిటీసీ ఇంటూరి భారతి

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : జులై 1వతేదినుండి 25వరకు జరిగే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజవంతం చేయాలని జెడ్పిటీసీ ఇంటూరి అన్నారు. మంగళవారం మండలంలో ని మండలప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పొనుగోటి మౌనిక అధ్యక్షతన జరిగిన మండలసర్వసభ్య సమావేశానికి జెడ్పిటీసీ ఇంటూరి భారతి ముఖ్య అతిధిగా హాజరైనారు. మండలఅధికారులు తమ శాఖల పురోగతిని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఫిక్ అహ్మద్,ఢీటీ హుస్సేనయ్యా,మండలవ్యవసాయఅధికారి ఎం.హేమంత్ భరత్ కుమార్,ఏపీఓ అబ్దుల్లా,ప్రభుత్వ వైద్య అధికారి శివ,పోకూరు పశు వైద్య అధికారి హర్మ్య శ్రీ , ఎంఈఓ ఏ. మల్లికార్జున రావు,ఎలక్ట్రికల్ ఏ ఈ మధుబాబు,పంచాయతీ రాజ్ ఏ ఈ. గోపీచంద్ రెడ్డి,ఆర్ డబ్యూ ఎస్ ఏ ఈ. శిరీష, ఎంపీటీసీ లు, చింతలపూడి రవీంద్ర,నూకతోటి విజయలక్ష్మి, చౌడబోయిన యానాది, సర్పంచ్ లు, ఇరుపని సతీష్, డేగా వెంకటేశ్వర్లు, అనుమోలు అమరేశ్వరి,సాదు శ్రీలత,వింజం వెంకటేశ్వర్లు,మన్నం వెంగమ్మ,నవులూరి రాజారమేష్,పారాబత్తిన కొండమ్మ,కొల్లూరి లక్షమ్మ, దువ్వూరి కృపమ్మ,పులి నరసింగరావుతదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img