Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్న మండల అధికారులు

విశాలాంధ్ర – శెట్టూరు : అనంతపురంలో నిర్వహించిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ప్రజలకు ఉత్తమ సేవలను అందించిన శెట్టూరు మండల స్థాయి అధికారులకు మండల తహసిల్దార్ ఫణి కుమార్,
ఉపాధ్యాయుడు బద్దె నాయక్, జుూRణ రఘురామారావు, ఏపీవో రమేష్, జుజ వెంకటరమణ, విఆర్ఓ యశ్వంత్ కుమార్ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, కలెక్టర్ గౌతమి ఉత్తమ సేవా పురస్కారాలు అందుకోవడంతో మండల ప్రజలు అధికారులు ప్రజాప్రతితులు వీరు చేసిన సేవలు కు ప్రభుత్వం గుర్తించి సత్కరించడం మన ప్రాంతానికి దక్కిన గౌరవంగా భావిస్తూ అవార్డు అందుకున్న అధికారులకు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img