Friday, September 22, 2023
Friday, September 22, 2023

జూన్ 4న టౌన్ బ్యాంక్ అభివృద్ధిపై సమావేశం

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు అభివృద్ధి మూలధనం పెంచుట, కొత్త సభ్యులను చేర్చుకొనుట తదితర అనేక అంశాలను చర్చించడానికి జూన్ 4వ తేదీ ఆదివారం ఉరవకొండ పట్టణంలోని పాత టౌన్ బ్యాంకు హాలు నందు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బ్యాంకు అధ్యక్షులు సాదు కుల్లాయి స్వామి, ఉపాధ్యక్షులు చంగలమహేష్ మరియు బ్యాంకు డైరెక్టర్లు తెలిపారు. సోమవారం ఉరవకొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ బ్యాంకు యొక్క అభివృద్ధి పై చర్చించడానికి ఖాతాదారులు షేర్ హోల్డర్లు యొక్క సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకోవడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఈ సమావేశానికి ఖాతాదారులు మరియు షేర్ హోల్డర్లు తప్పక హాజరు కావాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img