Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ఇంజనీర్లకు సన్మానం చేసిన రోటరీ క్లబ్ సభ్యులు

విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని రోటరీ క్లబ్ వారు శుక్రవారం ఇంజనీర్స్ డే సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో గల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ ను, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీరును, వారి సిబ్బందిని, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వారి సిబ్బందిని, శ్రీనివాసరెడ్డి ఇంజనీర్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షులు జైసింహ కోశాధికారి సుదర్శన్ గుప్తా సీనియర్ రోటోరియన్ రమేష్ మాట్లాడుతూ నేటి భారతదేశ ఇంజనీర్లు యొక్క ప్రగతి ఇతర దేశాలలో కూడా మంచి గుర్తింపు పొందిందని, అటువంటి వారిలో భారతీయుల ప్రతిభను ప్రపంచానికి చాటిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకరు అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img