Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఎమ్మెల్యే వై.వి.ఆర్ రోగికి ఆర్థిక సహాయం..

విశాలాంధ్ర-గుంతకల్లు : ప్రజా క్షేమం ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు అప్పన్న హస్తం తో ప్రతిరోజు ఆపదల్లో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు చేయూతనందిస్తూ ప్రజల నుండి మన్ననలు పొందుతున్న గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి తన చేతుల మీదుగా గుండె సర్జరీ చేయించుకున్న రమేష్ బాబుకి తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు నేను నా అంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు మాట సహాయం ధన సహాయం అంతకుమించి పేద కుటుంబాలకు క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు అందేందుకు కృషి చేస్తున్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img