Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండల పరిధిలోని పొడరాళ్ల, వడియం పేట గ్రామాలను శుక్రవారం ఎంపీడీవో విజయ భాస్కర్ సందర్శించారు. అనంతరం గ్రామాల్లో జరుగుతున్న జాతీయ ఉపాధి పనులు పరిశీలించారు. మస్టర్ హాజరు తనిఖీ చేసి అనంతరం కేకే అగ్రహారం గ్రామంలో సిటిజన్ ఔట్రీస్ ప్రోగ్రాం సర్వే సరళిని చూశారు. పనులను వేగవంతం చేయాలని,నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవాలని సిబ్బందికి సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకాన్ని అందిస్తామని అన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img